Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పటేల్ ఆపరేషన్ పోలోతోనే తెలంగాణకు స్వాతంత్ర్యం

Follow Udayam on Google
md jabeer Sep 17, 2026 3:20 PM నిర్మల్General
పటేల్ ఆపరేషన్ పోలోతోనే తెలంగాణకు స్వాతంత్ర్యం - Udayam
నర్సాపూర్ మండల కేంద్రంలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు బర్కుంట నరేందర్ మాట్లాడుతూ. దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వస్తే, తెలంగాణకు మాత్రం సర్దార్ వల్లభాయ్ పటేల్ 'ఆపరేషన్ పోలో' ద్వారా 1948 సెప్టెంబర్ 17న నిజాం పాలన నుండి విముక్తి కల్పించారని తెలిపారు. పల్లపు రాజు, రాజేందర్, దత్తురాం, గంగాధర్, సంతోష్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...