Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పటాన్చెరులో హెచ్‌ఆర్ లక్స్ స్టూడియో ప్రారంభం

Follow Udayam on Google
Ajay Krishna Senior Journalist Aug 23, 2026 5:24 PM సంగారెడ్డిGeneral
పటాన్చెరులో హెచ్‌ఆర్ లక్స్ స్టూడియో ప్రారంభం  - Udayam
సౌందర్య సంరక్షణతో పాటు యువతకు వృత్తిపరమైన శిక్షణ అందించే వేదికగా బ్యూటీ అకాడమీ నిలవాలని మల్లారెడ్డి విశ్వవిద్యాలయం వైస్‌చైర్మన్‌ డాక్టర్‌ ప్రీతి రెడ్డి అన్నారు. పటాన్‌చెరులో హేమలత రెడ్డి ఆధ్వర్యంలో హెచ్‌ఆర్‌ లక్స్‌ స్టూడియోను ప్రారంభించారు. త్వరలో బ్యూటీ అకాడమీని ఏర్పాటు చేసి మేకప్‌, హెయిర్‌ స్టైలింగ్‌, నెయిల్‌ ఆర్ట్‌, స్కిన్‌ అండ్‌ బ్యూటీ తదితర విభాగాల్లో శిక్షణ అందించనున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...