Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పతకాల వేటలో పరుగుల యువకెరటం

Follow Udayam on Google
Saychi kumar Sep 12, 2026 10:18 AM కామరెడ్డిGeneral
పతకాల వేటలో పరుగుల యువకెరటం - Udayam
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలకు చెందిన క్రీడాకారులు మారథాన్ పోటీల్లో పతకాలు సాధిస్తూ సత్తా చాటుతున్నారు. ఇటీవల హైదరాబాద్లో జరిగిన మారథాన్లో 19 ఏళ్ల సుధం కౌశిక్ 42.195 కిలోమీటర్ల దూరాన్ని 4 గంటల్లో పూర్తి చేసి పతకం గెలుచుకున్నాడు. కామారెడ్డి డిగ్రీ కళాశాలలో చదువుతున్న కౌశిక్ ఇప్పటివరకు 25 బహుమతులు సాధించాడు. భవిష్యత్తులో భారతదేశం తరఫున అంతర్జాతీయ పోటీల్లో పతకం సాధించడమే తన లక్ష్యమని తెలిపాడు.

Comments

G
Loading comments...