Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పశువులకు మాదిరిగానే గొర్రెలు, మేకలకు కూడా బీమా

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 13, 2026 7:00 PM విజయనగరంGeneral
పశువులకు మాదిరిగానే గొర్రెలు, మేకలకు కూడా బీమా - Udayam
పశువులకు మాదిరిగానే గొర్రెలు, మేకలకు కూడా బీమా పథకాన్ని వర్తింపజేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని పశుసంవర్థక శాఖ AD డాక్టర్‌ రెడ్డి కృష్ణ ఆదివారం తెలిపారు. ఈ మేరకు గంట్యాడలో ఆయన మాట్లాడుతూ ఈ పథకం ద్వారా గొర్రెలు, మేకల పెంపకందారులకు ఆర్థిక భరోసా కలుగుతుందన్నారు. సబ్‌డివిజన్‌ పరిధిలోని గంట్యాడ, జామి మండలాల గొర్రెలు, మేకల పెంపకందారులు ఈ బీమాను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Comments

G
Loading comments...