Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పశుగ్రాసం సకాలంలో సరఫరా చేయాలి: కలెక్టర్

Follow Udayam on Google
శివ కుమార్ Aug 10, 2026 10:37 AM కోనసీమGeneral
పశుగ్రాసం సకాలంలో సరఫరా చేయాలి: కలెక్టర్ - Udayam
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పశుపోషక రైతులకు నాణ్యమైన పశువుల మేతను సకాలంలో, అందుబాటు ధరలకు అందించాలని కలెక్టర్ మహేశ్ కుమార్ సూచించారు. కలెక్టరేట్‌లో సాయి శివ హోమ్ ఫీడ్ ప్రైవేట్ లిమిటెడ్, పశుసంవర్ధక శాఖ అధికారులు, సొసైటీ కార్యదర్శులతో బుధవారం సమావేశం నిర్వహించారు. పశుదాణా నాణ్యత, పాల ఉత్పత్తి, సరఫరాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

Comments

G
Loading comments...