వార్తలకు తిరిగి వెళ్లండి

కృష్ణా పశ్చిమ డెల్టా అవసరాల నిమిత్తం ప్రకాశం బ్యారేజి నుంచి నీటిపారుదల శాఖ అధికారులు 3,007 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
శుక్రవారం బ్యారేజి వద్ద నీటిమట్టం 12 అడుగులుగా నమోదైంది. కొమ్మమూరు కాలువకు అత్యధికంగా 1,179 క్యూసెక్కులు వదిలారు. అలాగే రేపల్లెకు 485, తూర్పు కాలువకు 339, నిజాంపట్నం కాలువకు 250, పశ్చిమ కాలువకు 140, హైలెవెల్ ఛానలు 106 క్యూసెక్కుల చొప్పున నీటిని సరఫరా చేస్తున్నారు.
Comments
Loading comments...

