Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పర్యావరణహితంగా నిమజ్జనం చేయాలి మున్సిపల్ కమిషనర్

Follow Udayam on Google
sreekanth patel Sep 16, 2026 9:22 AM మహబూబ్‌నగర్General
పర్యావరణహితంగా నిమజ్జనం చేయాలి మున్సిపల్ కమిషనర్ - Udayam
జడ్చర్లలో వినాయక విగ్రహాలను పర్యావరణహితంగా నిమజ్జనం చేయాలని మున్సిపల్ కమిషనర్ గిరీష్ సూచించారు. సెప్టెంబర్ 16 నుంచి 22 వరకు నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించుకోవాలని తెలిపారు. బాదేపల్లి మున్సిపల్ కార్యాలయం, 3వ వార్డులోని బీసీ హాస్టల్ పార్క్, 8వ వార్డులోని హౌసింగ్ బోర్డు కాలనీ పార్క్‌లో మూడు కృత్రిమ నిమజ్జన కుంటలు ఏర్పాటు చేసినట్లు కమిషనర్ తెలిపారు.

Comments

G
Loading comments...