Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పర్యావరణ పరిరక్షణలో మొక్కలు నాటాలి

Follow Udayam on Google
Anjaneyulu Yadav Aug 25, 2026 4:01 PM నాగర్ కర్నూల్General
పర్యావరణ పరిరక్షణలో మొక్కలు నాటాలి - Udayam
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో వన మహోత్సవం మంగళవారం ఘనంగా ‌నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ ఛైర్మన్ తీగల సునేంద్ర కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ బాదం రమేష్, కమిషనర్ నాగి రెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...