వార్తలకు తిరిగి వెళ్లండి

పాలకొండ నగర పంచాయతీ పరిధిలోని ఏఎంజీ ఫంక్షన్ హాల్ ఆవరణలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ఎమ్మెల్సీ శ్రీ పాలవలస విక్రాంత్ మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు.
ఎమ్మెల్సీ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణతో పాటు మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.మట్టి వినాయకుడిని పూజిస్తూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు.
Comments
Loading comments...

