Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పర్యావరణ పరిరక్షణకు మట్టి విగ్రహాలను ప్రతిష్టించాలి కాంగ్రెస్

Follow Udayam on Google
raju Sep 13, 2026 7:06 PM నిజామాబాద్General
పర్యావరణ పరిరక్షణకు మట్టి విగ్రహాలను ప్రతిష్టించాలి కాంగ్రెస్ - Udayam
పర్యావరణ పరిరక్షణకు మట్టి విగ్రహాలను ప్రతిష్టించాలని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కాటిపల్లి నగేష్ రెడ్డి, మేయర్ ఉమారాణి, కార్పొరేషన్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ పిలుపు నిచ్చారు. ఆదివారం అర్బన్ 37వ డివిజన్లో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ టెంట్ హౌస్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమంలో వారు మాట్లాడారు. కార్పొరేటర్లు గంగాధర్, ప్రవీణ్, బొబ్బిలి మురళి తదితరులు హాజరయ్యారు.

Comments

G
Loading comments...