Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి:జువ్వాడి.

Follow Udayam on Google
AILENI VIKRAM Aug 07, 2026 9:19 PM జగిత్యాలGeneral
పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి:జువ్వాడి. - Udayam
మెట్పల్లి ప్రతి ఒక్కరూ పచ్చని మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని వెలమ సంక్షేమ సంఘం రాష్ట్ర ఛైర్మన్ జువ్వాడి నర్సింగరావు అన్నారు. మెట్పల్లి పట్టణంలోని బతుకమ్మ ఘాట్ ఆవరణలో పురపాలక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మొక్కల నాటే కార్యక్రమంలో ఆయన పలు రకాల పూల, పండ్ల మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో పురపాలక ఛైర్మన్ లింబాద్రి, వైస్ ఛైర్మన్ నవీన్, కమిషనర్ శ్రీనివాస్, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...