వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతి జిల్లా ఓజిలి మండలంలో ప్రయాణికులతో వెళ్తున్న కామాక్షి ట్రావెల్స్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధమైంది.
డ్రైవర్ అప్రమత్తమై ప్రయాణికులను కిందికి దించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు స్పష్టం చేశారు.
Comments
Loading comments...

