వార్తలకు తిరిగి వెళ్లండి

మంచిర్యాల జిల్లాలో రైళ్లు, బస్సుల్లో ప్రయాణికుల నుంచి ట్రాన్స్‌జెండర్లు బలవంతపు వసూళ్లకు పాల్పడుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వారిని తీసుకొచ్చి ఈ దందా నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
ప్రభుత్వం రుణ సదుపాయాలు కల్పిస్తున్నప్పటికీ మారకపోవడంతో పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

