Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రయాణికులకు మరింత చేరువగా పోలీస్ సేవలు

Follow Udayam on Google
Raj Kumar Sep 26, 2026 6:45 PM విశాఖపట్నంఆంధ్రప్రదేశ్
ప్రయాణికులకు మరింత చేరువగా పోలీస్ సేవలు - Udayam
ఏపీఎస్ఆర్టీసీ, ద్వారకా బస్ స్టేషన్, విశాఖపట్నం లో గౌరవనీయులైన విశాఖపట్నం పోలీస్ కమీషనర్ శ్రీ డా. శంఖబ్రత బాగ్చీ, ఐపీఎస్ గారు, 22వ నెంబర్ ఫ్లాట్ఫార్మ్ వద్ద గల పోలీస్ ఔట్ పోస్టులో డిజిటల్ కంప్లైంట్ కియోస్క్ ను ప్రారంభించారు. ఈ కియోస్క్ ద్వారా ఏ ఫిర్యాదు అయినా సరే పోలీస్ వారిచే తెలుగులో గాని, ఇంగ్లీషులో గాని, హిందీలో గాని, వాయిస్ రికార్డు ద్వారా నమోదు చేసి రశీదు ఇవ్వబడును.

Comments

G
Loading comments...