వార్తలకు తిరిగి వెళ్లండి

దేశీయ విమానయాన దిగ్గజం ఇండిగో చిన్నారుల ప్రయాణ ఛార్జీలు, అదనపు లగేజీ, ప్రయారిటీ చెక్-ఇన్ సహా పలు సేవలకు సంబంధించిన రుసుములను పెంచేసింది.
తల్లిదండ్రులతో ప్రయాణించే రెండేళ్లలోపు శిశువుల ఛార్జీని రూ.3 వేలకు పెంచగా, అదనపు లగేజీకి కిలోకు రూ.800 చొప్పున వసూలు చేయనున్నారు. తక్షణమే అమల్లోకి వచ్చిన ఈ పెంపుతో ఇప్పటికే విమాన ఖర్చులతో సతమతమవుతున్న ప్రయాణికులపై మరింత భారం పడనుంది.
Comments
Loading comments...

