Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్యాంకుల నుంచి రూ.2.40 లక్షల కోట్లు తీసుకున్న ఆర్బీఐ

Follow Udayam on Google
SAI NATH Sep 17, 2026 6:23 PM జాతీయంవాణిజ్యం
బ్యాంకుల నుంచి రూ.2.40 లక్షల కోట్లు తీసుకున్న ఆర్బీఐ - Udayam
బ్యాంకింగ్‌ వ్యవస్థలో అదనపు లిక్విడిటీని తగ్గించేందుకు ఆర్బీఐ రూ.2.40 లక్షల కోట్లను ఉపసంహరించుకుంది. వీఆర్ఆర్‌ఆర్‌ వేలం ద్వారా రూ.2,39,959 కోట్ల బిడ్లను 5.24 శాతం కటాఫ్‌ రేటుతో పూర్తిగా ఆమోదించింది. అదనపు నిధులను తాత్కాలికంగా వెనక్కి తీసుకోవడం దీని ఉద్దేశం.

Comments

G
Loading comments...