Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్టాక్ మార్కెట్లలో మిశ్రమ ఫలితాలు

Follow Udayam on Google
SAI NATH Sep 17, 2026 4:22 PM జాతీయంవాణిజ్యం
స్టాక్ మార్కెట్లలో మిశ్రమ ఫలితాలు - Udayam
గురువారం దేశీయ స్టాక్‌ మార్కెట్లు మిశ్రమ ఫలితాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 21.86 పాయింట్లు (0.029%) నష్టపోయి 74,314.59 వద్ద స్థిరపడగా.. నిఫ్టీ 53 పాయింట్లు (0.23%) లాభపడి 23,270.60 వద్ద ముగిసింది. టేగా ఇండస్ట్రీస్‌, న్యూ ఇండియా అస్యూరెన్స్‌, జేకే సిమెంట్‌ టాప్‌ గెయినర్స్‌గా నిలిచాయి. ఆదిత్య ఇన్ఫోటెక్‌, క్రెడిట్‌ యాక్సెస్‌ గ్రామీణ్‌, మీషో వంటి కంపెనీలు నష్టాలను చవిచూశాయి.

Comments

G
Loading comments...