వార్తలకు తిరిగి వెళ్లండి

వాహనానికి ఉన్న FASTag స్టిక్కర్‌ను మార్చకుండానే అనుసంధానమైన బ్యాంక్‌ను మార్చుకునే ‘వన్‌ట్యాగ్’ సేవలను NHAI ప్రారంభించింది. రాజ్‌మార్గ్‌యాత్ర యాప్‌లో వాహన రిజిస్ట్రేషన్ నంబర్‌తో లాగిన్ అయి పోర్టబిలిటీ చేసుకోవచ్చు. పాత బ్యాంక్ నుంచి వచ్చే ఆరంకెల MVCతో వెరిఫికేషన్ పూర్తి చేయాలి.పోర్టబిలిటీ తర్వాత FAST Tag ఐడీ, ఫిజికల్ ట్యాగ్‌లో ఎలాంటి మార్పు ఉండదు.
Comments
Loading comments...

