Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాత రూ.10 నోటు విశేషాలు

Follow Udayam on Google
SHRUTHI Sep 17, 2026 9:11 PM జాతీయంవాణిజ్యం
పాత రూ.10 నోటు విశేషాలు - Udayam
పాత పది రూపాయల నోటు వెనుక భాగంలో ఏనుగు, ఖడ్గమృగం, జింక బొమ్మలను ముద్రించారు. భారతదేశపు సహజ, సాంస్కృతిక వారసత్వాన్ని, వన్యప్రాణుల వైవిధ్యాన్ని ఈ మూడూ ప్రతిబింబిస్తాయి. కాలక్రమంలో మారిన డిజైన్‌లో భాగంగా 2018లో వచ్చిన కొత్త నోటుపై కోణార్క్ సూర్య దేవాలయం వచ్చింది. దీంతో పాత నోటుపై ఉన్న ఆ మూడు జంతువుల చిత్రాలు కనుమరుగయ్యాయి.

Comments

G
Loading comments...