Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శాంసంగ్‌ S26 ధర రూ.12 వేలు పెంపు

Follow Udayam on Google
SAI NATH Sep 17, 2026 5:31 PM జాతీయంవాణిజ్యం
శాంసంగ్‌ S26 ధర రూ.12 వేలు పెంపు - Udayam
శాంసంగ్‌ గెలాక్సీ S26 సిరీస్‌ ధరలను పెంచేందుకు సిద్ధమైంది. సెప్టెంబర్‌ 20 నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నట్లు సమాచారం. మెమొరీ చిప్‌ల ధరలు పెరగడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. దీంతో 12GB+256GB బేస్‌ వేరియంట్‌ రూ.87,999 నుంచి రూ.99,999కు చేరనుంది.12GB+512GB వేరియంట్‌ ధర రూ.1,07,999 నుంచి రూ.1,19,999కు పెరగనుంది.

Comments

G
Loading comments...