Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మరో ఐదేళ్లు చంద్రశేఖరన్‌నే ఛైర్మన్‌

Follow Udayam on Google
SAI NATH Sep 17, 2026 4:27 PM జాతీయంవాణిజ్యం
మరో ఐదేళ్లు చంద్రశేఖరన్‌నే ఛైర్మన్‌ - Udayam
టాటా సన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ ఎన్. చంద్రశేఖరన్‌కు మరో ఐదేళ్ల పదవీకాలం ఇచ్చేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. 2027 ఫిబ్రవరి 20తో పదవీకాలం ముగిసిన తర్వాత కొనసాగబోనని ఆయన గతంలో ప్రకటించారు. అయితే తాజాగా జరిగిన బోర్డు సమావేశంలో పరిస్థితి మారింది. ఈ తీర్మానాన్ని నోయెల్‌ టాటా వ్యతిరేకించగా మిగిలిన బోర్డు సభ్యులంతా అనుకూలంగా ఓటు వేశారు. చంద్రశేఖరన్‌ నిర్ణయం ఎందుకు మారిందన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదు.

Comments

G
Loading comments...