Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రిస్క్రిప్షన్ లేకుండానే మెడిసిన్..

Follow Udayam on Google
B Ganga Sep 17, 2026 8:38 PM పార్వతీపురం మన్యంవాణిజ్యం
ప్రిస్క్రిప్షన్ లేకుండానే మెడిసిన్.. - Udayam
దేశంలో ప్రిస్క్రిప్షన్ లేని మెడిసిన్ సేల్స్ కలవరపెడుతున్నాయి. 327 జిల్లాల్లో లక్ష మందిపై నిర్వహించిన సర్వేలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. కెమిస్టులు తమను ప్రిస్క్రిప్షన్ అడగరని 30%, తక్కువసార్లు అడుగుతారని 34% మంది చెప్పారట. ప్రిస్క్రిప్షన్ లేకపోతే మెడిసిన్ ఇవ్వలేదని 4% మందే చెప్పినట్లు సర్వే పేర్కొంది. కాగా అర్హతలేని కెమిస్టులతో డేంజరని, కేంద్రం సీరియస్ యాక్షన్ తీసుకోవాలనే డిమాండ్ విన్పిస్తోంది.

Comments

G
Loading comments...