Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇల్లు ఆస్తి కాదు.. అప్పే: కియోసాకి

Follow Udayam on Google
SAI NATH Sep 17, 2026 3:27 PM జాతీయంవాణిజ్యం
ఇల్లు ఆస్తి కాదు.. అప్పే: కియోసాకి - Udayam
ప్రపంచ ప్రసిద్ధ ఆర్థిక నిపుణుడు రిచ్‌ డాడ్‌ పూర్‌ డాడ్‌’ రచయిత రాబర్ట్‌ కియోసాకి ఇల్లు, కార్లను ఆస్తులుగా భావించడంపై కీలక వ్యాఖ్యలు చేశారు. మీ జేబులోకి డబ్బు తెచ్చిపెట్టేదే ఆస్తి అని, నిర్వహణ ఖర్చులతో డబ్బును బయటకు తీసేవి అప్పుల కిందకే వస్తాయని పేర్కొన్నారు. 1997లోనే తాను ఇదే విషయాన్ని చెప్పానని గుర్తుచేశారు.ప్రతినెలా నగదు ప్రవాహాన్ని అందించనిది నిజమైన సంపద కాదని కియోసాకి అన్నారు.

Comments

G
Loading comments...