Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్యాంకుల విలీనంపై వైరల్‌ పత్రం ఫేక్‌

Follow Udayam on Google
SAI NATH Sep 17, 2026 5:06 PM జాతీయంవాణిజ్యం
బ్యాంకుల విలీనంపై వైరల్‌ పత్రం ఫేక్‌ - Udayam
ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేస్తూ ఆర్థిక మంత్రిత్వ శాఖ కొత్త పథకాన్ని ప్రకటించిందంటూ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న పత్రం నకిలీదని కేంద్రం స్పష్టం చేసింది. ఆ పత్రాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేయలేదని PIB ఫ్యాక్ట్‌ చెక్‌ వెల్లడించింది.బ్యాంకుల విలీనానికి సంబంధించి ఎలాంటి ఉత్తర్వులు జారీ కాలేదని తెలిపింది.

Comments

G
Loading comments...