Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్ఎస్ఈ ఐపీఓ తొలిరోజు జోరు

Follow Udayam on Google
SHRUTHI Sep 17, 2026 8:38 PM జాతీయంవాణిజ్యం
ఎన్ఎస్ఈ ఐపీఓ తొలిరోజు జోరు - Udayam
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఐపీఓ తొలి రోజు గురువారం నాడు నలభై మూడు శాతం మేర సబ్‌స్క్రిప్షన్‌ను అందుకుంది. నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు, ఉద్యోగుల నుంచి ఈ పబ్లిక్ ఇష్యూకి మంచి డిమాండ్ లభించింది.

Comments

G
Loading comments...