Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రత్యర్థులపై అమెరికా-ఇరాన్‌ పోటాపోటీ రివార్డులు

Follow Udayam on Google
Udayam Desk Sep 30, 2026 12:05 PM అంతర్జాతీయంGeneral
ప్రత్యర్థులపై అమెరికా-ఇరాన్‌ పోటాపోటీ రివార్డులు - Udayam
ఇరాన్‌ ఐఆర్‌జీసీకి చెందిన ముగ్గురు కీలక నేతల సమాచారానికి అమెరికా 15 మిలియన్‌ డాలర్ల వరకు రివార్డు ప్రకటించింది. సమాచారంతో పాటు పునరావాస సాయం అందిస్తామని తెలిపింది. అమెరికా సైనికులను పట్టుకున్నా, హతమార్చినా 5 బిలియన్‌ టోమాన్ల వరకు ఇస్తామని ఇరాన్‌ ప్రకటించింది. మహిళలకు రెట్టింపు రివార్డు ఇస్తామని పేర్కొంది.

Comments

G
Loading comments...