Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రోత్సాహం

Follow Udayam on Google
Anjaneyulu Yadav Aug 25, 2026 8:52 PM నాగర్ కర్నూల్General
ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రోత్సాహం - Udayam
నాగర్ ‌కర్నూల్ జిల్లాలో వరి సాగుకు ప్రత్యామ్నాయంగా ఆయిల్‌పామ్, మొక్కజొన్న, కూరగాయలు, ఉద్యాన పంటల సాగును ప్రోత్సహిస్తున్నామని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ తెలిపారు. సోమశిల, నల్లమల్ల టైగర్ రిజర్వ్, మన్ననూరు ఎకో టూరిజం ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ నుంచి సీఎస్ సంజయ్ జాజు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పలు అంశాలపై సమీక్షించారు

Comments

G
Loading comments...