Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రత్తిపాడులో వర్షాలకు రహదారులు జలమయం

Follow Udayam on Google
Anuroop Nov 03, 2026 10:50 AM గుంటూరుGeneral
ప్రత్తిపాడులో వర్షాలకు రహదారులు జలమయం - Udayam
మురుసు తుఫాన్ ప్రభావంతో ప్రత్తిపాడులో రాత్రి నుంచి వర్షం కురుస్తోంది. దీంతో పట్టణంలోని రహదారులపై భారీగా నీరు చేరి జలమయంగా మారాయి. వాహనదారులు, పాదచారులు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తుఫాన్ ప్రభావంతో వర్షాలు కొనసాగే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

Comments

G
Loading comments...