Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రత్తిపాడులో తాగునీటి పనులకు శ్రీకారం

Follow Udayam on Google
Anuroop Oct 12, 2026 4:33 PM గుంటూరుGeneral
ప్రత్తిపాడులో తాగునీటి పనులకు శ్రీకారం - Udayam
ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో రూ.33.67 కోట్లతో చేపట్టనున్న తాగునీటి పనులకు ఎమ్మెల్యే డా. బూర్ల రామాంజనేయులు శంకుస్థాపన చేశారు. జలజీవన్ మిషన్ కింద 122 పనులు చేపట్టగా, 56 పూర్తయ్యాయని, 39 పురోగతిలో ఉన్నాయని తెలిపారు. ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు. పనులను నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...