Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రతీకార చర్యల్లో భాగంగానే హత్య సిపి

Follow Udayam on Google
raju Sep 19, 2026 10:40 PM నిజామాబాద్General
ప్రతీకార చర్యల్లో భాగంగానే హత్య సిపి - Udayam
హరిబాబును ప్రతీకార చర్యలో భాగంగానే హత్య చేసినట్లు సీపీ సాయి చైతన్య తెలిపారు. ఆరు నెలల క్రితం హరిబాబు తన భార్య వైష్ణవి మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో వైష్ణవి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హరిబాబుతో పాటు తల్లి, వారి సోదరులపై కేసు నమోదు చేశారు. అయితే ఇటీవల బెయిల్ పై విడుదలైన వారు ప్రాణహానితో నగరంలో స్థిరపడ్డారు. చెల్లి హత్య ను జీర్ణించుకోలేక, హరిబాబును సంతోష్ హత్య చేశారన్నారు.

Comments

G
Loading comments...