Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రతి ఒక్కరూ పర్యావరణ హిత జీవన విధానం అలవర్చుకోవాలి

Follow Udayam on Google
Raj Kumar Sep 26, 2026 8:36 PM విశాఖపట్నంఆంధ్రప్రదేశ్
ప్రతి ఒక్కరూ పర్యావరణ హిత జీవన విధానం అలవర్చుకోవాలి - Udayam
గాజువాక పర్యావరణ హిత జీవన విధానం అలవర్చుకోవాలి అని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం పిలుపునిచ్చారు. గాజువాకలో సిద్దార్థ పబ్లిక్ స్కూల్లో ప్రకృతి రైతు జమీల్ మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో రత్నం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ గాలిని శుద్ధి చేసే మొక్కలు ఇంట్లో పెంచాలని కోరారు. పర్యావరణ పరిరక్షణ మానవాళి బాధ్యత అని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...