Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రతి నిరుపేదకు ఉపాధిని కల్పించాలి

Follow Udayam on Google
P. G. Murthy Sep 30, 2026 2:03 PM మంచిర్యాలGeneral
ప్రతి నిరుపేదకు ఉపాధిని కల్పించాలి - Udayam
విబిజి రాంజీ పథకం ద్వారా ప్రతి నిరుపేదకు ఉపాధి కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని విబిజి రాంజీ పథకం ఉన్నతాధికారులు ఆదేశించారు. లక్షెట్టిపేట మండలంలోని వివిధ గ్రామాలలో అమలు చేస్తున్న పథకం పనుల వివరాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేదలకు, కూలీలకు రాంజీ పథకం ద్వారా మేలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మధుసూదన్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...