వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం నియోజకవర్గంలో ప్రతి ఇంటికీ పెద్ద కొడుకులా అండగా నిలుస్తున్నానని ఎమ్మెల్యే గొండు శంకర్ బుధవారం తెలిపారు.
గత వైసీపీ పాలనలో సీఎం సహాయ నిధి ద్వారా పేదలకు ఒక్క రూపాయి అందలేదన్నారు. రికార్డుస్థాయిలో ఒక్క రోజులోనే 58 మందికి ₹41,26,030 సీఎం రిలీఫ్ ఫండ్ అందజేశామని ఆయన వెల్లడించారు. కూటమి ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందని చెప్పారు.
Comments
Loading comments...

