Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రతి డివిజన్‌లో మౌలిక వసతులకు ప్రాధాన్యత: మేయర్

Follow Udayam on Google
Sreekanth Patel Sep 30, 2026 2:05 PM మహబూబ్‌నగర్General
ప్రతి డివిజన్‌లో మౌలిక వసతులకు ప్రాధాన్యత: మేయర్ - Udayam
మహబూబ్‌నగర్ పట్టణంలోని ప్రతి డివిజన్‌లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని మేయర్ గుమ్మల మమత తెలిపారు. 60వ డివిజన్‌లో కార్పొరేటర్ ఉమర్ కొత్వాల్‌తో కలిసి నూతన సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...