Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రతి ఆర్థిక సంవత్సరంలో 125 రోజుల ఉపాధి హామీ

Follow Udayam on Google
s. j. dineshkumar Aug 07, 2026 5:49 PM చిత్తూరుGeneral
ప్రతి ఆర్థిక సంవత్సరంలో 125 రోజుల ఉపాధి హామీ - Udayam
వికసిత్ భారత్–జి రామ్ జి చట్టం ద్వారా ప్రతి గ్రామీణ కుటుంబానికి ఏడాదికి 125 రోజుల వేతన ఉపాధి హామీ అమలు చేస్తున్నట్లు ద్వామా పీడీ రవికుమార్ తెలిపారు. గ్రామ పంచాయతీల అభివృద్ధికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, సామాజిక తనిఖీల ద్వారా పారదర్శకత, ప్రజల భాగస్వామ్యం పెరుగుతుందని పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన అవగాహన సదస్సులో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...