వార్తలకు తిరిగి వెళ్లండి

పండుగలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని జన్నారం మండల ఎస్సై ఉదయ్ కిరణ్ సూచించారు పోలీస్ స్టేషన్ ఆవరణలో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్సై పలు సూచనలు చేశారు.
పండుగలు ప్రజల మధ్య ఐక్యమత్యాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. మండపాల వద్ద అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే తమకు తెలియజేయాలని ఆయన కోరారు. పండుగ ప్రశాంతంగా నిర్వహించుకునేందుకు సోదర భావంతో మెలగాలని ఎస్ఐ సూచించారు.
Comments
Loading comments...

