వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయకుని నిమజ్జనంలో ఎటువంటి గొడవలు తగాదాలకు తావివ్వకుండా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని రాజాం టౌన్ సీఐ నవీన్ కుమార్ సూచించారు.
శనివారం స్తానిక బొద్దాంలో వినాయక మండపాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గోన్నారు. కమిటీ సభ్యులకు పోలీసులకు భక్తులు సహకరించాలని కోరారు. ఊరేగింపులో మహిళలపై అసభ్యంగా ప్రవర్తిస్తే చర్యలు తప్పవని హెచ్చిరించారు.
Comments
Loading comments...

