Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రసాదంపాడులో రూ.3.85 కోట్ల రహదారి పనులు

Follow Udayam on Google
Sai Nath Sep 29, 2026 4:56 PM కృష్ణా జిల్లాGeneral
ప్రసాదంపాడులో రూ.3.85 కోట్ల రహదారి పనులు - Udayam
విజయవాడ రూరల్‌ మండలం ప్రసాదంపాడులో ‘పల్లె పండుగ’లో భాగంగా రూ.3.85 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న రహదారి పనులకు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు శంకుస్థాపన చేశారు. గ్రామాల్లో మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే లక్ష్యమన్నారు. రహదారి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...