వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచవ్యాప్తంగా సైబర్ దాడులు, సాంకేతిక సమస్యలతో బ్యాంకులు, విమాన సర్వీసులు, వెబ్‌సైట్లు, ఇతర సేవలకు అంతరాయం కలుగుతోంది. బ్లాక్ స్కై పరిస్థితులను ఎదుర్కొనేందుకు బ్రిటన్ ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేస్తోంది.
బ్యాటరీ రేడియోలు, పవర్ బ్యాంకులు అందుబాటులో ఉంచుకోవాలని సూచించింది. ఏఐ టూల్స్‌తో హ్యాకర్లు దాడులు పెంచుతున్నట్లు గూగుల్ నివేదిక వెల్లడించింది.
Comments
Loading comments...

