వార్తలకు తిరిగి వెళ్లండి

లండన్‌లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రతినిధులతో CM రేవంత్ భేటీ అయ్యారు. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నాలెడ్జ్ హబ్‌గా అభివృద్ధి చేసే అంశంపై చర్చించారు.
విద్య, పరిశోధన, స్టార్టప్‌లు, వ్యాపార ఆలోచనలకు ప్రోత్సాహం వంటి రంగాల్లో TGతో కలిసి పనిచేసేందుకు కేంబ్రిడ్జ్ ప్రతినిధులు ఆసక్తి చూపారు. ఇందుకోసం ప్రత్యేక సహకార వ్యవస్థ ఏర్పాటు చేయాలని అంగీకరించారు.
Comments
Loading comments...

