వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రావిస్ హెడ్ వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్-2027 నుంచి తప్పుకోవడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ అతడి స్థానంలో వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్‌ను తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. డిసెంబర్ 16న గోవాలో జరిగే మినీ వేలంలో అతడి కోసం భారీ మొత్తం ఖర్చు చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం srh పర్స్‌లో రూ.40.15 కోట్లు ఉన్నాయి. ఇందులో సగం అంటే సుమారు రూ.20 కోట్లు హోప్ కోసం వెచ్చించే అవకాశం ఉంది.
Comments
Loading comments...

