Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపటి నుంచే ఆసియా కప్ రైజింగ్ స్టార్స్

Follow Udayam on Google
Sai Nath Nov 18, 2026 6:27 PM జాతీయంక్రీడలు
రేపటి నుంచే ఆసియా కప్ రైజింగ్ స్టార్స్  - Udayam
డీపీ వరల్డ్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీ నవంబర్ 19 నుంచి ఖతార్‌లోని దోహాలో ప్రారంభం కానుంది. భారత్-ఏ జట్టుకు తిలక్ వర్మ నాయకత్వం వహించనున్నాడు. అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, రింకూ సింగ్ వంటి ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. నవంబర్ 20న భారత్-ఏ, నేపాల్‌తో తలపడనుంది. నవంబర్ 22న భారత్-పాక్ మ్యాచ్ జరగనుంది.

Comments

G
Loading comments...