Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్షేత్ర సహాయకుల సమస్యలపై హైదరాబాద్‌లో ధర్నా

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Aug 07, 2026 4:07 PM నారాయణపేటGeneral
క్షేత్ర సహాయకుల సమస్యలపై హైదరాబాద్‌లో ధర్నా - Udayam
ఉపాధిహామీ పథకంలో పనిచేస్తున్న క్షేత్ర సహాయకులు సమస్యల పరిష్కారం కోసం శుక్రవారం హైదరాబాద్‌లోని గ్రామీణాభివృద్ధి కమిషనరేట్ ఎదుట జరిగే ధర్నాకు బయలుదేరారు. రాష్ట్ర నాయకుడు కాశీనాథ్ మాట్లాడుతూ కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, ఈఎస్ఐ, పీఎఫ్ వంటి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. క్షేత్ర సహాయకులకు ఇబ్బందిగా ఉన్న సర్క్యులర్ 4779ను రద్దు చేయాలని కోరారు.

Comments

G
Loading comments...