Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

న్యాయం కోసం మృతదేహంతో నిరసన

Follow Udayam on Google
Anuroop Aug 24, 2026 12:43 PM ప్రకాశం General
న్యాయం కోసం మృతదేహంతో నిరసన - Udayam
పోలవరం గ్రామంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కిశోర్‌(18) కుటుంబానికి న్యాయం చేయాలని కుటుంబసభ్యులు, బంధువులు ఆదివారం మృతదేహంతో ధర్నా చేశారు. శనివారం అద్దంకి వెళ్తుండగా తిమ్మాయపాలెం ఇటుకల బట్టీ వద్ద ప్రమాదంలో కిశోర్‌ మృతి చెందాడు. ప్రమాదానికి కవిత కారు కారణమని ఆరోపిస్తూ ఆమె ఇంటి ముందు మృతదేహాన్ని ఉంచారు. పోలీసులు, గ్రామ పెద్దలు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు, అందువల్ల మృతదేహాన్ని తీసుకెళ్లారు.

Comments

G
Loading comments...