Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేదల భూముల కోసం సీపీఐ ధర్నా

Follow Udayam on Google
Anuroop Aug 24, 2026 2:41 PM అన్నమయ్యGeneral
పేదల భూముల కోసం సీపీఐ ధర్నా - Udayam
మదనపల్లె కలెక్టరేట్‌ ఎదుట సీపీఐ నాయకులు సోమవారం ధర్నా నిర్వహించి పేదలకు మిగులు భూములు పంచాలని డిమాండ్‌ చేశారు. పేదల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వాలు విఫలమైనట్లు తెలిపారు. పేదలు, కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో సీపీఐ, ఏఐటీయూసీ నాయకులు కృష్ణప్ప, సాంబ, మాధవ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...