Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలును కరువు జిల్లాగా ప్రకటించాలని నిరసన

Follow Udayam on Google
అనురూప్ Aug 18, 2026 2:02 PM కర్నూలుGeneral
కర్నూలును కరువు జిల్లాగా ప్రకటించాలని నిరసన - Udayam
కర్నూలును కరువు జిల్లాగా ప్రకటించాలని కోరుతూ ఓ రైతు ఉరివేసుకుంటున్నట్లు ప్రదర్శించి నిరసన తెలిపారు. మంగళవారం సీపీఐ ఆధ్వర్యంలో ఎర్రజెండాలతో జిల్లా పరిషత్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య, జిల్లా కార్యదర్శి గిడ్డయ్య పాల్గొన్నారు.

Comments

G
Loading comments...