Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సు మృతిపై కొవ్వొత్తుల నిరసన

Follow Udayam on Google
Harika Aug 31, 2026 10:43 AM భద్రాద్రి కొత్తగూడెంGeneral
నర్సు మృతిపై కొవ్వొత్తుల నిరసన - Udayam
ములకలపల్లి మండలం చవిటిగూడెంకు చెందిన నర్సు శిరీష హైదరాబాద్‌లో అనుమానాస్పదంగా మృతి చెందడంపై మాజీ జెడ్పీటీసీ బట్టా విజయ్‌గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. ఘటనపై నిష్పక్షపాతంగా సమగ్ర దర్యాప్తు జరిపించి, బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...