Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శక్తి పాలసీకి వ్యతిరేకంగా విద్యార్థుల ఆందోళన

Follow Udayam on Google
రూప దేవి Aug 14, 2026 3:11 PM వరంగల్General
శక్తి పాలసీకి వ్యతిరేకంగా విద్యార్థుల ఆందోళన - Udayam
శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలని, పాలిటెక్నిక్ విద్యను కాపాడాలని డిమాండ్ చేస్తూ వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. భద్రకాళి ఆర్చి వద్ద ఏఐడీఎస్‌ఓ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. విద్యార్థుల ఆందోళనతో ఎంజీఎం జంక్షన్‌ నుంచి ములుగు రోడ్డు జంక్షన్‌ వైపు ప్రధాన రహదారిపై ట్రాఫిక్‌ స్తంభించింది. శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలని విద్యార్థులు నినాదాలు చేశారు.

Comments

G
Loading comments...