Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మైనింగ్‌కు భక్తుల నిరసన

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Aug 02, 2026 7:14 AM అన్నమయ్యGeneral
మైనింగ్‌కు భక్తుల నిరసన - Udayam
అన్నమయ్య జిల్లాలోని సాధుకొండలో మైనింగ్‌ నిలిపివేయాలని భక్తులు, మహిళలు, వృద్ధులు కొండను అధిరోహించి శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొండను రక్షించాలని శివనామస్మరణతో నిరసన తెలిపారు. సాధుకొండను మైనింగ్‌కు ఇవ్వడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీగా పాల్గొన్న భక్తుల్లో పలువురు కొండపైనే బస చేస్తూ నిరసన కొనసాగిస్తున్నారు.

Comments

G
Loading comments...