వార్తలకు తిరిగి వెళ్లండి

హరిత ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రింగ్ రోడ్డులోని పార్కులో మొక్కలు నాటే కార్యక్రమాన్ని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని పిలుపునిచ్చారు. మన తప్పిదాల వల్లే పర్యావరణం దెబ్బతింటోందని, పరిస్థితిని చక్కదిద్దే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు.
Comments
Loading comments...

